హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ వేడుకకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పోలీసులు
- July 21, 2025
హైదరాబాద్: నేడు సాయంత్రం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా జరగనుంది.అయితే ఈ ఈవెంట్ కి కొంతమంది ఫ్యాన్స్ కి మాత్రమే అనుమతి ఇచ్చారు.తాజాగా ఈ ఈవెంట్ కి పోలీస్ పర్మిషన్ క్లియర్ అయింది. దీనిపై పోలీసులు మాట్లాడారు.
హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు సైబరాబాద్ పోలీసులు.వెయ్యి నుంచి 1500 మందికి మాత్రమే అనుమతి ఉంది.ఈవెంట్ కి నిర్మాతే పూర్తి బాధ్యత వహించాలని పోలీసులు కండిషన్ పెట్టారు. బయట క్రౌడ్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలని చెప్పారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా నిర్మాతే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది అని పోలీసులు తెలిపారు.
దీంతో ఈవెంట్ కి పర్మిషన్ ఇచ్చినా మొత్తం ఈవెంట్ కి నిర్మాతనే సంబంధం, సెక్యూరిటీ పరంగా కూడా లోపల, బయట నిర్మాతే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తుంది.
తాజా వార్తలు
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్‌బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్‌గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్‌లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం
- కర్నూల్లో ప్రధాని మోదీ రాకకు టీడీపీ ఏర్పాట్లు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!