ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- October 13, 2025
మస్కట్: ఒమన్ లోకి అక్రమంగా ప్రవేశించిన 19 మందిని అరెస్టు చేసినట్లు ముసాండం గవర్నరేట్‌లోని పోలీస్ కమాండ్ ప్రకటించింది. డాబా మరియు బుఖాలోని విలాయత్‌లలో ఆసియా జాతీయతకు చెందిన పంతొమ్మిది మంది వ్యక్తులను గుర్తించి, వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపింది.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ కమాండ్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!