టీటీడీకి రూ.75 లక్షలు విరాళం

- October 13, 2025 , by Maagulf
టీటీడీకి రూ.75 లక్షలు విరాళం

తిరుమల: హైదరాబాద్ కు చెందిన ఏడీవో ఫౌండేషన్  అనే ఎన్జీవో సంస్థ సోమవారం టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.75 లక్షలు విరాళంగా అందించింది.ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com