శ్రీలంకకు వెళ్తున్న మహేష్ బాబు..
- July 21, 2025
మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ షూటింగ్ జరిగింది.త్వరలో కెన్యాలో, టాంజానియా దేశాల్లోని అడవుల్లో షూటింగ్ జరగనుందని సమాచారం.మూవీ యూనిట్ అంతా ఆ దేశాలకు త్వరలోనే వెళ్లనున్నారు అని తెలుస్తుంది.
ఈ క్రమంలో తాజాగా మహేష్ బాబు ఫోటో వైరల్ గా మారింది. శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ మహేష్ బాబు ఫ్లైట్ లో శ్రీలంక వెళ్తుండగా ఫ్లైట్ లో ఉన్న ఎయిర్ హోస్టెస్ తో దిగిన ఫోటోని తమ సోషల్ మీడియాలో షేర్ చేసింది. మహేష్ బాబు ఫోటో షేర్ చేసి.. సౌత్ ఇండియన్ సినిమా ఐకాన్ మహేష్ బాబు హైదరాబాద్ నుంచి కొలంబోకి మా ఫ్లైట్ లో ప్రయాణించడం ఆనందంగా ఉంది అని తెలిపారు.
తాజా వార్తలు
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్‌బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్‌గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్‌లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం
- కర్నూల్లో ప్రధాని మోదీ రాకకు టీడీపీ ఏర్పాట్లు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!