డీజీసీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎయిర్ ఇండియా కీలక ప్రకటన
- July 22, 2025
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ లో AI 1717 విమాన ప్రమాదం నేపథ్యంలో.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తూ, ఎయిర్ ఇండియా మంగళవారం కీలక ప్రకటన చేసింది.
తమ బోయింగ్ 787లు, బోయింగ్ 737 విమానాలన్నింటిలోనూ ఫ్యుయల్ కంట్రోల్ స్విచ్ (FCS) లో లాకింగ్ మెకానిజంపై జాగ్రత్త తనిఖీలు పూర్తి చేసినట్టు తెలిపింది.ఈ తనిఖీలలో ఎలాంటి సమస్యలు లేవని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.
ఎయిర్ ఇండియా వద్ద మొత్తం 33 వైడ్ బాడీ బోయింగ్ 787లు ఉన్నాయి.తక్కువ ధర చార్జీలు వసూలు చేసే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వద్ద సుమారు 75 న్యారో బాడీ బోయింగ్ 737లు ఉన్నాయి. బోయింగ్ 737 విమానాలను ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మాత్రమే నడుపుతోంది.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..