బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- October 11, 2025
మస్కట్: సౌత్ అల్ బటినా గవర్నరేట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బర్కాలోని అనేక కారవాన్స్ లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీకి చెందిన అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ సంఘటనలో ఎవరు గాయపడలేదని అధికారులు తెలిపారు. అయితే, ప్రమాద కారణాలు, ఆస్తి నష్టంపై దర్యాప్తు జరుగుతుంనది వెల్లడించారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి