టర్కీ అంతటా కర్ఫ్యూ
- July 15, 2016
టర్కీలో సైనికులు తిరుగుబాటు చేశారు. టర్కీ అంతటా కర్ఫ్యూ విధించారు. దేశంలో సైనిక చట్టం అమలులోకి వచ్చింది. ప్రభుత్వాన్ని తమ అధీనంలోకి తీసుకున్నట్లు ఆర్మీ ప్రకటించింది. టర్కీ గగనతలంలో సైనిక విమానాలు, హెలికాప్టర్లు పహరా కాశాయి.పార్లమెంట్‌పై బాంబు దాడులు జరిగాయి. ఈ ఘటనలో 17మంది పోలీసులు మృతి చెందారు. దేశంలో నిరంకుశ పాలన, పెరిగిన ఉగ్రదాడుల వల్ల తాము తిరుగుబాటు చేశామని టర్కీ సైన్యం ప్రకటించింది. జాతీయ టీవీ చానెల్, రేడియో కార్యాలయాలను సైన్యం అధీనంలోకి తీసుకుంది. సైనిక తిరుగుబాటును టర్కీ అధ్యక్షుడు ఎర్దోగన్ ఖండించారు. ప్రజలు వీధుల్లోకి వచ్చి తనకు మద్దతు తెలిపాలని ఎర్దోగన్ పిలుపునిచ్చారు
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







