ఖరీఫ్ సీజన్లో మత్స్యకారులకు ROP హెచ్చరిక..!!
- July 23, 2025
మస్కట్: ఖరీఫ్ సీజన్లో సముద్రంలోకి వెళ్లడం వల్ల కలిగే ప్రమాదాల గురించి రాయల్ ఒమన్ పోలీస్ (ROP) మత్స్యకారులకు హెచ్చరిక జారీ చేసింది. ఈ కాలంలో అల్లకల్లోలంగా ఉండే సముద్ర పరిస్థితుల కారణంగా అన్ని మత్స్యకారులు భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని కోరింది.
అత్యంత అల్లకల్లోలమైన సముద్రంలో అలలు తీవ్రంగా ఉంటాయని, దీని వలన చేపలు పట్టడం ప్రమాదకరంగా మారుతాయని ROP హైలైట్ చేసింది. అందువల్ల, ఈ కాలంలో చేపలు పట్టడానికి వెళ్లకూడదని సలహా జారీ చేసింది. మత్స్యకారులు అధికారిక వాతావరణ అప్డేట్ లను ఫాలో కావాలని, అధికారులు జారీ చేసిన అన్ని సముద్ర భద్రతా సూచనలను పాటించాలని సూచించారు.
తాజా వార్తలు
- ఏపీ సమాచార శాఖ కమిషనర్‌గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్‌లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం
- కర్నూల్లో ప్రధాని మోదీ రాకకు టీడీపీ ఏర్పాట్లు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!