బహ్రెయిన్‌లో సోషల్ మీడియా దుర్వినియోగం..ఇద్దరికి జైలుశిక్ష..!!
- July 24, 2025
మనామా: ప్రజా నైతికత, సామాజిక విలువలకు విఘాతం కలిగించిన ఇద్దరు వ్యక్తులకు ఆరు నెలల జైలు శిక్ష, ఒక్కొక్కరికి 200 బహ్రెయిన్ డాలర్ల జరిమానా విధించారు. ఈ మేరకు బహ్రెయిన్‌లోని మూడవ మైనర్ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది.
సైబర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ హెడ్ ప్రకారం.. తమ సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేసిన అనుచితమైన కంటెంట్ ప్రజా మర్యాద ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని, వర్తించే చట్టాలను ఉల్లంఘించిందని వెల్లడించారు. అనుచితమైన కంటెంట్‌ను పంచుకోవడానికి పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ చట్టానికి కట్టుబడి ఉండాలని, బహ్రెయిన్ సమాజ విలువలను గౌరవించాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







