డిమాండ్‌ లేమితో నేడు బంగారం ధర స్వల్పంగా తగ్గింది..

- July 16, 2016 , by Maagulf
డిమాండ్‌ లేమితో నేడు బంగారం ధర స్వల్పంగా తగ్గింది..

డిమాండ్‌ లేమితో నేడు బంగారం ధర స్వల్పంగా తగ్గింది. రూ. 50 తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర రూ. 30,750గా ఉంది.అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ లేకపోవడంతో ధరలు తగ్గినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి.రూ. 200 తగ్గిన వెండి బంగారం దారిలోనే నేడు వెండి కూడా పయనించింది. రూ. 200 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.46,500గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో ధర తగ్గిందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com