సీఎం రేవంత్ ని కలిసిన చిరంజీవి..
- August 03, 2025
హైదరాబాద్: నేడు మెగాస్టార్ చిరంజీవి జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సడెన్ గా చిరంజీవి సీఎం రేవంత్ ని కలవడంతో ఈ మీటింగ్ టాలీవుడ్ గురించా లేక మర్యాదపూర్వకంగా కలిసారా లేక ఇంకే విషయంలో అయినా కలిసారా అని చర్చగా మారింది. వీరి మీటింగ్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం చిరంజీవి సీఎం రేవంత్ ని కలిసిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఇక చిరంజీవి అనిల్ రావిపూడి షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే విశ్వంభర షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ పూర్తయింది.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







