ఖతార్ లో తల్లిపాల ప్రాముఖ్యతపై అవేర్ నెస్ క్యాంపెయిన్ ప్రారంభం..!!
- August 06, 2025
దోహా, ఖతార్: తల్లిపాల ప్రాముఖ్యతపై అవేర్ నెస్ క్యాంపెయిన్ ను ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) ప్రారంభించింది. తన సోషల్ మీడియా సైట్‌లలో తల్లిపాల ప్రాముఖ్యత గురించిన వీడియోలను షేర్ చేసింది. ఆగస్టు 1 నుండి 7 వరకు ప్రపంచ తల్లిపాలు ప్రాముఖ్యత వారోత్సవాలను నిర్వహిస్తున్నారు.
ఈ వేడుకల సందర్భంగా మంత్రిత్వ శాఖ అనేక కీలక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. వీటిలో ప్రజారోగ్య రంగ ఉద్యోగులను తల్లిపాలు ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తున్నారు. అల్ సద్ హెల్త్ సెంటర్‌లోని ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలను చేపడుతున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఖతార్ లో తల్లి, బిడ్డ (0-5 సంవత్సరాలు) కోసం పోషకాహార మార్గదర్శకాలను త్వరలో అరబిక్ , ఇంగ్లిష్ లో పబ్లిష్ చేయనున్నారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







