ఖతార్ లో లైసెన్స్ లేని గన్స్ సేల్స్..ముఠా అరెస్ట్..!!
- August 10, 2025
దోహా: ఖతార్ లో లైసెన్స్ లేని గన్స్ సేల్స్ తోపాటు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. వీటిపై ప్రత్యేక చర్యలు చేపట్టిన ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇద్దరు పౌరులతో సహా ఐదుగురు అనుమానితులను అరెస్టు చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా ఆపరేషన్ చేపట్టి వారిని గుర్తించినట్లు తెలిపింది. అనంతరం వారి వద్ద నుంచి పెద్దమొత్తంలో గన్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. అరెస్టయిన వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు పంపినట్లు పేర్కొన్నది. లైసెన్స్ లేని తుపాకీలను కలిగి ఉండటం లేదా వ్యాపారం చేయడం ద్వారా భద్రతకు భంగం కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!