పిస్తా ఉత్పత్తులను తిని ఆస్పత్రిలో చేరిన తొమ్మిదిమంది..!!
- August 10, 2025
మనామా: కొన్ని ప్రసిద్ధ పిస్తా బ్రాండ్లు, వాటి ఉత్పత్తుల కారణంగా తొమ్మిది మంది ఆసుపత్రి పాలయ్యారు. వాటిల్లో సాల్మొనెల్లా ఆనవాళ్లను గుర్తించామని, దంతోనే వారు అనారోగ్యానికి గురయ్యారని మెడికల్ అధికారులు నిర్ధారించారు. దాంతో హబీబి, అల్ మొఖ్తార్ ఫుడ్ సెంటర్ మరియు దుబాయ్ వంటి బ్రాండ్ల ఉత్పత్తులను హెల్త్ అధికారులు రీకాల్ హెచ్చరికలు జారీ చేశారు.
కెనడా పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ప్రకారం, మార్చి ప్రారంభం నుండి జూలై మధ్య వరకు నాలుగు ప్రావిన్సులలో 52 సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. రీకాల్ ఎత్తివేసే వరకు వినియోగదారులు తమ ఇళ్లను తనిఖీ చేసి ఈ ఉత్పత్తులను పడేయాలని సూచించారు.
తాజా వార్తలు
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్







