ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి క్రౌన్ ప్రిన్స్ మద్దతు..!!
- August 12, 2025
నియోమ్: ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్టు సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ స్పష్టం చేశారు. ఈ మేరకు తనకు కాల్ చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీకి భరోసా కల్పించారు.
ఫోన్ కాల్ డిస్కషన్ సందర్భంగా ఇరు దశాధినేతలు తాజా పరిణామాలపై చర్చించారు. సంక్షోభాన్ని పరిష్కరించడానికి, శాంతిని సాధించడానికి అన్ని ప్రయత్నాలకు సౌదీ అరేబియా మద్దతును క్రౌన్ ప్రిన్స్ పునరుద్ఘాటించారు.
అన్ని వివాదాలకు చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం అవుతుందని సౌదీ అరేబియా తెలిపింది. కాగా, శాంతికి మద్దతుగా సౌదీ అరేబియా చేస్తున్న నిరంతర ప్రయత్నాలకు అధ్యక్షుడు జెలెన్స్కీ ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







