సోహార్ పోర్ట్‌తో ఖాజాయెన్ డ్రై పోర్ట్ ఒప్పందం..!!
- August 12, 2025
మస్కట్: అస్యాద్ గ్రూప్‌లో భాగమైన ఖాజాయెన్ డ్రై పోర్ట్.. ప్రపంచ పోర్టుల నుండి కంటైనర్లను దిగుమతి చేసేందుకు వీలుగా సోహార్ పోర్ట్ తో ఒప్పందం చేసుకుంది.ఈ ఒప్పందం ఒమానీ పోర్టులను బలోపేతం చేస్తుందన్నారు. అలాగే, జాతీయ సరఫరా సామర్థ్యాన్ని పెంచుతుందని పేర్కొన్నారు.
ఇంకా పోర్ట్ సోహార్ పోర్ట్‌తో సురక్షితమైన కస్టమ్స్ కారిడార్‌ను కూడా ప్రారంభించినట్లు ఖాజాయెన్ డ్రై పోర్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. లాజిస్టికల్ సామర్థ్యాన్ని పెంచడానికి, కార్యాచరణ ఖర్చులను తగ్గించడానికి, ఒమానీ కంపెనీలకు ప్రపంచ మార్కెట్లతో కనెక్షన్ ఏర్పడుతుందని తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ ఖజాయెన్ పోర్ట్‌లోని ఒకే స్టేషన్ నుండి క్లియరెన్స్‌ను అనుమతించే అధునాతన కస్టమ్స్ వ్యవస్థను కలిగి ఉంది. సాంప్రదాయ కస్టమ్స్ బాండ్లకు బదులుగా షిప్పింగ్ ఏజెంట్ హామీలను ఉపయోగించుకోనున్నారు.
తాజా వార్తలు
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు







