కువైట్ లో కొత్తగా నాలుగు పర్యాటక వీసా కేటగిరీలు..!!
- August 12, 2025
కువైట్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణికుల వివిధ అవసరాలను పరిగణనలోకి తీసుకొని, కువైట్ ప్రభుత్వం కొత్తగా నాలుగు-కేటగిరుల్లో పర్యాటక వీసా ఫ్రేమ్వర్క్ను ప్రకటించింది. వీసా రకాన్ని బట్టి వివిధ వర్గాలకు వీసా చెల్లుబాటు 30 రోజుల నుండి 360 రోజుల వరకు ఉంటుంది.
మొదటి వర్గం వీసాలను బలమైన ఆర్థిక సూచికలు కలిగిన దేశాల పౌరులకు, వివిధ రకాల వీసా ఎంపికలను అందిస్తుంది. రెండవ కేటగిరిని GCC పౌరులు, ప్రొఫెషనల్స్ కు మరియు చెల్లుబాటు అయ్యే అమెరికా, బ్రిటన్ స్కెంజెన్ వీసాలను కలిగి ఉన్న వ్యక్తులకు కేటాయించారు.
ఇక త్వరలో ప్రారంభించబడే మూడవ కేటగిరిని ఇతర దేశాల్లోని భారీ ఇన్వెస్టర్లకు కేటాయించానున్నారు. నాల్గవ వర్గం కువైట్లో ఈవెంట్లు, కార్యకలాపాలకు హాజరయ్యే సందర్శకులను కవర్ చేస్తుందన్నారు. ప్రాంతీయ పర్యాటక కేంద్రంగా కువైట్ స్థానాన్ని మెరుగు పరచడానికి దోహదం చేస్తుందన్నారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







