ఫ్యామిలీ విజిట్ వీసా కోసం సాలరీ పరిమితి ఎత్తివేత..!!
- August 13, 2025
కువైట్: కువైట్ లో నివసించే వారికి కువైట్ గుడ్ న్యూస్ తెలిపింది. ఫ్యామిలీ విజిట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే ప్రవాసులకు కనీస జీతం పరిమితిని తొలగిస్తున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కొత్త నిబంధనలు ప్రవాసులు నాల్గవ డిగ్రీ రిలేషన్, వివాహం ద్వారా మూడవ డిగ్రీ వరకు కుటుంబ సభ్యులను కువైట్ కు ఆహ్వానించడానికి అనుమతిస్తాయని రెసిడెన్సీ మంత్రిత్వ శాఖకు చెందిన కల్నల్ అబ్దులాజీజ్ అల్-కందారి తెలిపారు.
గతంలో, కుటుంబ వీసాలు తల్లిదండ్రులతో పాటు జీవిత భాగస్వామి, పిల్లలకు మాత్రమే పరిమితం చేశారు. అయితే, కుటుంబ వీసాల చెల్లుబాటు కేవలం ఒక నెల మాత్రమే అమల్లో ఉంటుందన్నారు. పర్యాటక వీసాలు ఇప్పుడు అన్ని దేశాల పౌరులకు అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







