సౌదీలోని నజ్రాన్‌లో 11 మంది ప్రవాసులు అరెస్టు..!!
- August 15, 2025
రియాద్: సౌదీ అరేబియాలో 11 మంది ప్రవాసులను పోలీసులు అరెస్టు చేశారు. నజ్రాన్‌లోని ఒక నివాస అపార్ట్మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు రైడ్స్ చేశారు. అక్కడినుంచి ఐదుగురు మహిళలు సహా పదకొండు మంది ప్రవాసులను అరెస్టు చేశారు. హ్యూమన్ ట్రాఫికింగ్ డైరెక్టరేట్ అందించిన సమాచారంతో ఈ రైడ్స్ చేసినట్లు తెలిపింది. అరెస్టయిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత అనుమానితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో శాశ్వత శాంతి కోసం బహ్రెయిన్ పిలుపు..!!
- విషాదం..దుక్మ్ ప్రమాదంలో మరణించిన వ్యక్తుల గుర్తింపు..!!
- దుబాయ్-ఢిల్లీ ప్రయాణికులకు షాకిచ్చిన స్పైస్‌జెట్..!!
- GCC e-గవర్నమెంట్ అవార్డుల్లో మెరిసిన ఖతార్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనల పై భారీ జరిమానాలు..!!
- నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న సౌదీ శాస్త్రవేత్త ఒమర్ యాఘి..!!
- ఫోర్బ్స్ సంపన్నుల జాబితా..దేశంలో అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ..
- భారత్-యూకేల మధ్య వాణిజ్య ఒప్పందం
- కలుషిత దగ్గు సిరప్ కేసులో శ్రీసన్ ఫార్మా ఓనర్ అరెస్ట్
- బహ్రెయిన్‌లో వలస కార్మికుల సంఘానికి కొత్త కమిటీ..!!