యూఏఈలో 4.3 మిలియన్ల మంది భారతీయులు..!!
- August 16, 2025
యూఏఈ; దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్‌లో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భారీగా భారతీయ ప్రవాసులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. కాన్సుల్ జనరల్ సతీష్ శివన్ జెండాను ఎగురవేశారు. అనంతరం హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించారు.
యూఏఈతో సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రవాసుల పాత్ర వెలకట్టలేనిదన్నారు. యూఏఈలోని 4.36 మిలియన్ల మంది భారతీయ ప్రవాసులు ఉన్నారని తెలిపారు. యూఏఈ నిర్మాణంలో వారు భాగస్వాములని పేర్కొన్నారు. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారే ప్రయాణంలో ఈ భాగస్వామ్యం కీలకంగా మారుతుందని అన్నారు.
తాజా వార్తలు
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!







