టాయిలెట్ కట్టు 'కబాలి' టిక్కెట్ పట్టు
- July 17, 2016
దక్షిణాది రాష్ట్రాలను కబాలి ఫీవర్ పట్టుకుంది. సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ఈ చిత్రం ఈనెల 22న రిలీజ్ కానుంది. అయితే రజినీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ ఆఫర్‌ను ప్రకటించింది. పుదుచ్చేరి ప్రజలకు కబాలి టికెట్ ను కానుకను ఇచ్చేందుకు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఓ ప్లాన్ వేసింది. రాష్ట్ర ప్రజలు ఎవరైతే తమ ఇంట్లో టాయిలెట్‌ను నిర్మిస్తారో వాళ్లకు కబాలి ఫిల్మ్ టికెట్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు పుదుచ్చేరి ప్రభుత్వం ప్రకటించింది. టాయిలెట్ నిర్మిస్తే, కబాలి టికెట్ అన్న నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ పథకంలో భాగంగా ఈ ఆఫర్ ను ప్రకటించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







