పారిశ్రామిక ప్రాంతంలో తల లేని మృతశరీరం లభ్యం

- July 18, 2016 , by Maagulf
పారిశ్రామిక ప్రాంతంలో తల లేని  మృతశరీరం  లభ్యం

 

 

తల లేని వ్యక్తి యొక్క శరీరం స్థానికంగా సంచలనం కల్గించింది. ఆదివారం తెల్లవారుజామున దోహా ఇండస్ట్రియల్ ఏరియా స్ట్రీట్ 27 లో  మృతదేహం కనుగొనబడింది. ఒక రహదారి ట్రాఫిక్ ప్రమాదంలో విధంగా జరిగి ఉండవచ్చని స్థానిక దినపత్రికలు తమ  నివేదికలో వివరించాయి.

బాధితుడిని వేగంగా వస్తున్న ఒక ట్రక్  డీ కొట్టినట్లు దాంతో వ్యక్తి తల తెగిపోయినట్లు దుర్ఘటన జరిగిన ప్రాంతంలో కొందరు వ్యక్తులు  పత్రికలకు  తెలిపిన సమాచారం..తల లేని పరిస్థితుల్లో దారుణంగా మరణించిన వ్యక్తి  భారతదేశాం లోని ఉత్తర పంజాబ్ రాష్ట్రానికి చెందిన వాడిగా కొందరు పేర్కొంటున్నారు.ధ్రువీకరించని నివేదికలు ప్రకారం మృతుడు మున్సిపాలిటీలో కార్మికుడిగా పని చేస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com