OTT లోకి వచ్చేసిన ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’..
- August 22, 2025
కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలతో నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ పరుచూరి దర్శకురాలిగా మారి తెరకెక్కించిన సినిమా ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. మనోజ్ చంద్ర, రవీంద్ర విజయ్, మోనిక టి, ఉష బోనెలా, బెనర్జీ, ఫణి, బొంగు సత్తి, ప్రేమ్‌సాగర్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాని రానా జులై 18న థియేటర్స్ లో విడుదల చేయగా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా ఆహా ఓటీటీలో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మనుషులు, వాళ్ళ మనస్తత్వాలు అనే విధంగా ఓ లవ్ స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించారు.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!