సౌదీ పర్యాటక రంగం వృద్ధిపై IMF ప్రశంసలు..!!
- August 22, 2025
రియాద్: అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సౌదీ అరేబియా ఆర్టికల్ IV కన్సల్టేషన్ నివేదికను విడుదల చేసింది. ఇది సౌదీ అరేయా ఆర్థిక వ్యవస్థ బలాన్ని హైలైట్ చేసింది. జాతీయ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన వాహకంగా ఉందని, పర్యాటక రంగంలో గణనీయమైన వృద్ధిని గుర్తించినట్టు నివేదిక పేర్కొన్నారు. అంతర్జాతీయ పర్యాటక వ్యయం SR169 బిలియన్లకు చేరుకుంది. 2023తో పోలిస్తే 19 శాతం పెరిగగా, 2024 కోసం పర్యాటక రంగం పనితీరుపై వార్షిక గణాంక నివేదికలో నివేదించబడింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







