జలీబ్, ఖైతాన్లో 19 దుకాణాలు సీజ్..26 మంది అరెస్ట్.
- August 24, 2025
కువైట్ః కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పెద్ద ఎత్తున తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించింది. లైసెన్స్ నిబంధనలను ఉల్లంఘించినందుకు మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినందుకు జలీబ్ అల్-షుయౌఖ్, ఖైతాన్లలో 19 వాణిజ్య దుకాణాలను సీజ్ చేశారు. కువైట్ వ్యాప్తంగా ఉల్లంఘనలను అరికట్టడానికి ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపడుతున్నట్టు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తనిఖీలు సందర్భంగా 26 మంది ఉల్లంఘించినవారిని అరెస్టు చేయడం జరిగిందన్నారు.
షేక్ ఫహద్ సంబంధిత అధికారులు పర్యవేక్షణను ముమ్మరం చేయాలని, నిబంధనలను ఉల్లంఘించిన అన్ని దుకాణాలను నమోదు చేయాలని, ఉల్లంఘించిన వారిపై త్వరితగతిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రజా భద్రత లక్ష్యంగా సమగ్ర ప్రణాళికతో వివిధ సంస్థల సహకారంతో తనిఖీలు కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







