ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- August 27, 2025
హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులకు ఈ నెల జీతంతో పాటు జులై డీఏ ఇవ్వనున్నారు. ఈ మేరకు మేనేజ్మెంట్ పచ్చజెండా ఊపింది.ఎంప్లాయీస్ హెచ్ఎస్ఏ కూడా పెరిగిన నేపథ్యంలో ఇప్పటికే ఉన్న డీఏకు గత నెల డీఏ 2.1 శాతం కలిపి మొత్తం డీఏ 50 శాతం దాటనుంది.దీంతో ఆర్టీసీ ఎంప్లాయీస్కి ఎంతో మేలు జరుగుతుంది. 2017 వేతన సవరణ సర్క్యులర్ కింద హెచ్ఎస్ఏను పెంచినందుకు ఆర్టీసీ యాజమాన్యానికి ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ కమిటీ ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న కృతజ్ఞతలు చెప్పారు.
తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. దీంతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి.
తాజా వార్తలు
- తైవాన్లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!
- దుబాయ్లో ఆస్తి కొనుగోలు చేస్తున్నారా?
- కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- 2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- బహ్రెయిన్ లో చైల్డ్ కేర్ కోసం కఠిన నిబంధనలు..!!
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు







