పిల్లలకోసం కొత్తగా రానున్న 'సూపర్ రైమ్స్'
- July 18, 2016
చిన్నపిల్లల్లో మనోవికాసం, మానసిక స్థైర్యం పెంపొందించేలా 'సూపర్ రైమ్స్' చిత్రం తెరకెక్కుతోంది. రామ్‌రెడ్డి పన్నాల దర్శకత్వంలో ఎక్సెల్ ఫిల్మ్స్ సమర్పణలో వాజిద్ ఖాన్ నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్టర్, పాటలను అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ హైదరాబాద్‌లో విడుదల చేశారు. అనంతరం నిర్మాతలు మాట్లాడుతూ -''చిన్నపిల్లల కోసం సరికొత్త థీమ్‌తో డిజైన్ చేసిన చిత్రమిది. పదిహేను రోజుల్లో ఈ ట్రైలర్‌ను, సినిమాను విడుదల చేస్తాం'' అని చెప్పారు. ''చిన్న పిల్లల్ని చూసినప్పుడు ఎంత బాధ అయినా మరచిపోగలం. ఈ కారణంగానే చిన్నపిల్లలపై 'సూపర్ రైమ్స్' పేరుతో ఇండిపెండెంట్ చిత్రం చేశాం'' అని దర్శకుడు అన్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







