ఆగస్టు 15 నుంచి వారం రోజుల పాటు 'తిరంగా ఉత్సవాలు'
- July 19, 2016
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆగస్టు 15 నుంచి వారం రోజుల పాటు 'తిరంగా ఉత్సవాలు' నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా బీజేపీ ఎంపీలందరూ తమ నియోజకవర్గాల్లో తిరంగా ఉత్సవాలు జరపాలని కోరారు. ఎంపీలందరూ పాల్గొని 70 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేసేందుకు నియోజకవర్గాల వారీ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. దేశభక్తి, దేశ నాయకుల జీవితగాథలను నేటి యువతకు చేరువ చేయాలన్నారు. 70 రకాల స్లైడ్స్ తయారు చేసి 70 ఏళ్ల స్వాతంత్య్రంపై ప్రజలకు వివరించాలని సూచించారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







