అల్ హమ్రాలో 7 మంది జర్మన్ జాతీయులు రెస్క్యూ..!!

- September 06, 2025 , by Maagulf
అల్ హమ్రాలో 7 మంది జర్మన్ జాతీయులు రెస్క్యూ..!!

మస్కట్: అల్ హమ్రాలోని వాడి అల్-నఖ్ర్ వాగులో ఏడుగురు జర్మన్ జాతీయులు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అల్ దఖిలియా గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) బృందాలు వారిని రక్షించాయి. ప్రస్తుతం వారంతా సురక్షితంగా, మంచి ఆరోగ్యంతో ఉన్నారని వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com