షువైఖ్ ఫోర్త్ రింగ్ రోడ్ 45 రోజులు మూసివేత..!!

- September 07, 2025 , by Maagulf
షువైఖ్ ఫోర్త్ రింగ్ రోడ్ 45 రోజులు మూసివేత..!!

కువైట్: షువైఖ్ పారిశ్రామిక ప్రాంతం వైపు హుస్సేన్ బిన్ అలీ అల్-రూమి రోడ్డు (నాల్గవ రింగ్ రోడ్డు)ను మూసివేస్తున్నట్లు జనరల్ ట్రాఫిక్ విభాగం ప్రకటించింది. నాల్గవ రింగ్ రోడ్డు సర్కిల్ వద్ద ఉన్న ఓవర్‌పాస్ నుండి అల్-గజాలి రోడ్డు వరకు 45 రోజుల పాటు మూసివేత అమల్లో ఉంటుందని తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని, ట్రాఫిక్ సూచనలను పాటించాలని జనరల్ ట్రాఫిక్ విభాగం కోరింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com