ఒమన్‌లో సంపూర్ణ చంద్రగ్రహణం.. టైమింగ్స్..!!
- September 07, 2025
మస్కట్: ఒమన్ లో సెప్టెంబర్ 7న ఆకాశంలో అద్భుతమైన, అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణం చోటుచేసుకుంటుంది. మస్కట్ సమయం ప్రకారం సాయంత్రం 7:28 గంటలకు పెనుంబ్రల్ గ్రహణంతో ఇది ప్రారంభమవుతుందని ఒమన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ చైర్మన్ డాక్టర్ ఇషాక్ బిన్ యాహ్యా అల్ షుహైలి చెప్పారు.
రాత్రి 8:27 గంటలకు పాక్షిక దశకు, రాత్రి 9:31 గంటలకు చంద్రుడు భూమి నీడలోకి పూర్తిగా ప్రవేశిస్తాడని తెలిపారు. ఇక సంపూర్ణ గ్రహణం రాత్రి 10:11 గంటలకు గరిష్ట స్థాయికి చేరుకుంటుందని, రాత్రి 10:53 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. మొత్తంగా చంద్రగ్రహణం 5 గంటల 27 నిమిషాల పాటు కొనసాగుతుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







