ఓనం సద్య కోసం జోరుగా రిజర్వేషన్లు..!!
- September 08, 2025
కవైట్: ఓనం వేడుకలకు కేవలం కొన్ని రోజులే మిగిలిఉన్నాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓనం సద్య కోసం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 12న సాల్వాలోని అల్ జుముర్దా హాల్‌లో గ్రాండ్ ఓనం వేడుకలను నిర్వహించనున్నారు.
కువైట్‌లో కేరళ ప్రవాసులు ఓనం వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఓనం సద్య సందర్భంగా ఠక్కారా రెస్టారెంట్ ప్రత్యేకంగా తయారుచేసిన 20 కి పైగా వంటకాలను అరటి ఆకులపై వండించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు కొనసాగుతుందని నిర్వహకులు తెలిపారు. ఎర్లీ బర్డ్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుని, బుకింగ్‌లు చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!







