షాప్, యాడ్ లైసెన్స్‌లపై తనిఖీలు..!!
- September 09, 2025
కువైట్: కువైట్ మునిసిపాలిటీ దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయి ప్రచారాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. షాపుల్లో పరిశుభ్రత మరియు ప్రకటన లైసెన్స్‌లను తనిఖీ చేయడానికి.. అన్ని వాణిజ్య కార్యకలాపాలలో నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి కృషి చేస్తున్నట్లు అహ్మదీ గవర్నరేట్‌లోని తనిఖీ బృందం హెడ్ అబ్దులాజీజ్ అల్-అజ్మీ తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
KD 5,000 వరకు జరిమానాలను నివారించడానికి అన్ని రకాల ప్రకటన లైసెన్స్‌లను పొందడం లేదా పునరుద్ధరించే ప్రాముఖ్యతను చెప్పారు. లైసెన్స్‌లను పొందడం, రెన్యూవల్ నిబంధనలను వివరించారు. అహ్మదీ గవర్నరేట్‌లో జరిగిన మొదటి తనిఖీ ప్రచారంలో షాపింగ్ మాల్లో 47 ఉల్లంఘనలు గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రచారం తర్వాత, టైమ్‌టేబుల్ ఆధారంగా అన్ని గవర్నరేట్లలో మరిన్ని ఫీల్డ్ టూర్లు ఉంటాయని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లోని కీలక ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- సుల్తాన్ తో యూఏఈ ప్రెసిడెంట్ సమావేశం..!!
- కువైట్ లో భారత రాయబారి ఆదర్శ్ స్వైకా బదిలీ..!!
- ఖతార్‌పై ఇజ్రాయెల్ ప్రకటనలను ఖండించిన యూఏఈ..!!
- UNHRCలో ఇజ్రాయెల్ పై సౌదీ అరేబియా ఫైర్..!!
- ఫుడ్ ట్రక్కులపై బహ్రెయిన్ లో కొత్త నిబంధనలు..!!
- టీటీడీ ఆసుపత్రుల డైరెక్టర్లతో అదనపు ఈవో సమీక్ష
- ఢిల్లీ చేరుకున్న సీఏం చంద్రబాబు
- ఏపీ, తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
- భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ కెప్టెన్ ఔట్..!