ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్: యూఏఈలో ధరలు..!!

- September 09, 2025 , by Maagulf
ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్: యూఏఈలో ధరలు..!!

యూఏఈ: యూఏఈలో ఆపిల్  డ్రాపింగ్ ఈవెంట్ నేడు జరగనుంది. ఐఫోన్ 17 సిరీస్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది. అయితే, ఆపిల్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. కానీ ట్రెండ్‌ఫోర్స్,  జెపి మోర్గాన్ నుండి వచ్చిన నివేదికలు ధరలను రివీల్ చేశాయి.  
iPhone 16: Dh3,399, iPhone 16 Plus: Dh3,799, iPhone 16 Pro: Dh4,299, iPhone 16 Pro Max: Dh5,099 ధరల్లో లభించే అవకాశం ఉంది. అదే సమయంలో iPhone 17 ధరలను Dh2,935గా నిర్ణయించారు. iPhone 17 Air ధరల శ్రేణి Dh3,485–Dh3,670గా ఉండనుంది. ఐఫోన్ 17 ప్రో:  Dh 4,035, iPhone 17 Pro Max Dh4,400–Dh4,590 మధ్య ఉండనుంది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com