ఖతార్ లో రెండు రోజుల పాటు సముద్ర నావిగేషన్ సస్పెండ్..!!
- September 13, 2025
దోహా: సముద్ర నావిగేషన్ కు సంబంధించి ఖతార్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 15 వరకు అన్ని రకాల సముద్ర నావిగేషన్‌ను నిలిపివేయాలని ఆదేశించింది. ఈమేరకు ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ (MoT) సముద్ర నౌకల యజమానులను, వారు వ్యక్తులు లేదా కంపెనీలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో కోరింది. ఖతార్ అత్యవసర అరబ్-ఇస్లామిక్ సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లుసైల్ నగరంలోని ది వాటర్‌ఫ్రంట్ వరకు సముద్ర కార్యకలాపాలు, సముద్ర నౌక లీజింగ్ రెండు రోజులపాటు నిలిపివేయబడతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఖతార్‌లోని అన్ని సంస్థలు, వ్యక్తులు సర్క్యులర్‌కు కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
తాజా వార్తలు
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం
- ఇంద్రకీలాద్రిలో దసరా ఏర్పాట్లు ముమ్మరం
- పొలిటికల్ ఎంట్రీ పై బ్రహ్మానందం సంచలన ప్రకటన..
- హైదరాబాద్: సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం …
- ఓటరు జాబితా సవరణలో కీలక మార్పు..
- రక్షణ సహకారం పై కువైట్, ఫ్రాన్స్ చర్చలు..!!
- రియాద్‌లో చదరపు మీటరుకు SR1,500..ఆన్ లైన్ వేదిక ప్రారంభం..!!
- బహ్రెయిన్-యుఎస్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం..!!