ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ ప్రారంభం..!!

- September 23, 2025 , by Maagulf
ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ ప్రారంభం..!!

దోహా, ఖతార్: ఖతార్ లో పబ్లిక్ హెల్త్ మినిస్ట్రీ ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ ను ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ పర్యవేక్షిస్తుంది. ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ హెల్త్ కేర్ సెంటర్ లో సమగ్ర కమ్యూనిటీ హెల్త్ కేర్ ను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.   

ఈ కొత్త కార్యక్రమం ప్రాథమిక సంరక్షణను బలోపేతం చేస్తుందని PHCCలోని క్లినికల్ అఫైర్స్ డైరెక్టరేట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ హనన్ అల్ ముజల్లి తెలిపారు.  ఈ కార్యక్రమంలో భాగంగా ట్రైనింగ్ పొందిన స్కూల్ మెడికల్ గ్రాడ్యుయేట్లు వ్యాధుల ముందస్తు నిర్ధారణ మరియు నివారణకు దోహదపడతారని పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com