కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- September 23, 2025
కువైట్: కువైట్ ప్రస్తుతం "సఫ్రి" సీజన్‌ను ఎదుర్కొంటోందని ఖగోళ శాస్త్రవేత్త అడెల్ అల్-సాదౌన్ తెలిపారు. ఈ సమయంలో గణనీయమైన వాతావరణ మార్పుల కారణంగా శ్వాసకోశ వ్యాధులు వ్యాప్తి అధికంగా ఉంటుందన్నారు.
ఈ కాలంలో వృద్ధులు, పిల్లలు, అలెర్జీలతో బాధపడుతున్న వ్యక్తులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని వివరించారు. బహిరంగ ప్రదేశాల్లో ముసుగులు ధరించడం, చల్లని గాలులకు దూరంగా ఉండటం వంటి నివారణ చర్యలు తీసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.
"సఫ్రి" సీజన్ సాధారణంగా వర్షాకాలం ప్రారంభంతో ముగుస్తుందని, ఇది వాతావరణాన్ని శుభ్రపరచడంలో.. కాలుష్య కారకాలను తగ్గించడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …