ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- September 23, 2025
దోహా, ఖతార్: ఖతార్ లో పబ్లిక్ హెల్త్ మినిస్ట్రీ ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ పర్యవేక్షిస్తుంది. ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ హెల్త్ కేర్ సెంటర్ లో సమగ్ర కమ్యూనిటీ హెల్త్ కేర్ ను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ కొత్త కార్యక్రమం ప్రాథమిక సంరక్షణను బలోపేతం చేస్తుందని PHCCలోని క్లినికల్ అఫైర్స్ డైరెక్టరేట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ హనన్ అల్ ముజల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ట్రైనింగ్ పొందిన స్కూల్ మెడికల్ గ్రాడ్యుయేట్లు వ్యాధుల ముందస్తు నిర్ధారణ మరియు నివారణకు దోహదపడతారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







