బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- September 24, 2025
మనామా: బహ్రెయిన్ లో డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. డ్రగ్స్ రవాణాకు పాల్పడుతున్న వివిధ దేశాలకు చెందిన 19 మంది వ్యక్తులను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ లోని యాంటీ-నార్కోటిక్స్ డైరెక్టరేట్ అరెస్టు చేసిందని తెలిపింది. నిందితుల వద్ద నుంచి మొత్తం 16 కిలోగ్రాముల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారని, వీటి విలువ 1 లక్ష 13వేల బహ్రెయిన్ దినార్ల కంటే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. నమోదైన కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు సూచించినట్టు వెల్లడించింది.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా ప్రమోషన్‌కు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని హాట్‌లైన్ (996) ద్వారా లేదా [email protected] కు ఇమెయిల్ ద్వారా తెలియజేయాలని కోరారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!
- హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు