దుబాయ్ లో 15 కి.మీ. సెల్ఫ్-డ్రైవింగ్ జోన్ ఆవిష్కరణ..!!
- September 25, 2025
దుబాయ్: దుబాయ్ లో 15 కి.మీ. సెల్ఫ్-డ్రైవింగ్ జోన్ ను ఆవిష్కరించారు. ఈ 15 కిలోమీటర్ల ప్రాంతాన్ని దుబాయ్ అటానమస్ జోన్‌గా నిర్ణయించారు. రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ నిర్వహించిన దుబాయ్ వరల్డ్ కాంగ్రెస్ మరియు ఛాలెంజ్ ఫర్ సెల్ఫ్-డ్రైవింగ్ ట్రాన్స్‌పోర్ట్ లో ఈ మేరకు ప్రకటించింది.
దుబాయ్ అటానమస్ జోన్ సెల్ఫ్-డ్రైవింగ్ ట్రాన్స్ పోర్టుకు ఇది కీలక దశగా పేర్కొన్నారు. 2030 నాటికి 25 శాతం ట్రాన్స్ పోర్ట్ సేవలను స్మార్ట్ మరియు డ్రైవర్‌లెస్‌గా చేయాలనే దుబాయ్ లక్ష్యానికి ఇది తొలి అడగని RTA పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ CEO అహ్మద్ బహ్రోజ్యాన్ తెలిపారు.
దుబాయ్ అటానమస్ జోన్ (DAZ) దుబాయ్ మెట్రో గ్రీన్ లైన్‌లోని క్రీక్ స్టేషన్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. ఇది దుబాయ్ క్రీక్ హార్బర్ మరియు దుబాయ్ ఫెస్టివల్ సిటీ వరకు విస్తరించి ఉంటుంది.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: ఫైనల్ చేరిన భారత్
- సౌదీ అరేబియాలో కియా స్పోర్టేజ్ వాహనాలు రీకాల్..!!
- బహ్రెయిన్ ఢిఫెన్స్ సిబ్బందిని ప్రశంసించిన కింగ్ హమద్..!!
- కువైటీ చైల్డ్ మర్డర్ కేసు.. డొమెస్టిక్ వర్కర్ కు మరణశిక్ష..!!
- దుబాయ్ లో 15 కి.మీ. సెల్ఫ్-డ్రైవింగ్ జోన్ ఆవిష్కరణ..!!
- మహ్దా హనీ అండ్ డేట్స్ ఫోరం ప్రారంభం..!!
- ఖతార్ లో కార్మికులకు లేబర్ మినిస్ట్రీ అలెర్ట్ జారీ..!!
- CBSE 10th, 12th ఎగ్జామ్స్ షెడ్యూల్ ఖరారు..
- అవార్డులు గెలుచుకున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
- ఏపీలో భారీగా పెరిగిన వాహనాల అమ్మకాలు..!