బహ్రెయిన్ లో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం..!!
- September 25, 2025
మనామా : అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం బహ్రెయిన్ లో పర్యటిస్తుంది. వలస కార్మికుల రక్షణ కేంద్రంలో అమెరికా ప్రతినిధి బృందాన్ని బహ్రెయిన్ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) స్వాగతించింది. కార్మికుల శ్రేయస్సుకు, అదే సమయంలో వారి హక్కులకు పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి ప్రతినిధుల బృందానికి వివరించారు.
LMRA వ్యవస్థకు కనెక్ట్ అయిన ఆర్థిక సంస్థల ద్వారా అన్ని కార్మికుల జీతాలు ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించబడుతున్నాయని, మెరుగైన వేతన రక్షణ వ్యవస్థ ముఖ్య కార్యక్రమాలలో ఇది ఒకటని తెలియజేశారు. వలస కార్మికుల రక్షణ కేంద్రం నేతృత్వంలో మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి బహ్రెయిన్ చేస్తున్న ప్రయత్నాలపై వివరణాత్మక ప్రదర్శనను నిర్వహించారు. కార్మిక హక్కులు మరియు మానవ అక్రమ రవాణా నివారణపై అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయాలని ఈసందర్భంగా వారు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- రెండు రోజులు భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
- మిగ్-21 విమాన స్థానంలో తేజస్ జెట్లు
- పండగ సీజన్ లో ప్రత్యేక భీమా కల్పించిన ఫోన్ పే
- అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్య సేవలు
- భారతదేశంలోనే తొలి ‘గ్లోబల్ సెమీకండక్టర్ కాన్స్టిట్యూషన్’ సదస్సు
- భక్తుల సేవ కోసం సమీకృత కమాండ్ కంట్రోల్ సెంటర్
- అక్టోబర్ 23 నుంచి ఖతార్ మ్యూజియమ్స్ వార్షికోత్సవ సీజన్..!!
- బహ్రెయిన్ లో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం..!!
- విజిటర్స్ ఎంట్రీ పర్మిట్ కోసం పాస్పోర్ట్ కవర్ కాపీని సమర్పించాలా?
- భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకాకు ఘనంగా వీడ్కోలు..!!