కువైట్ లో ఉత్సాహంగా వికసిత్ భారత్ రన్ ..!!

- September 27, 2025 , by Maagulf
కువైట్ లో ఉత్సాహంగా వికసిత్ భారత్ రన్ ..!!

కువైట్ : ఆరోగ్యం, పర్యావరణం మరియు స్వావలంబనపై అవగాహన కల్పించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన 'సేవా పఖ్వాడా' వేడుకలు కువైట్ లో ఉత్సాహంగా జరిగాయి. ఇందులో భాగంగా భారత రాయబార కార్యాలయం సాల్మియాలోని బౌలేవార్డ్ పార్క్‌ లో ‘వికసిత్ భారత్ రన్’ను నిర్వహించింది.  ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భారతీయ ప్రవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు.  ఇలాంటి కార్యక్రమాలు సమాజాన్ని ఫిట్‌నెస్, ఐక్యత మరియు ప్రగతిశీల భవిష్యత్తును నిర్మించడం పట్ల నిబద్ధతతో ఒకచోట చేర్చుతుందని వక్తలు అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com