బహ్రెయిన్‌లో తొలి వెటర్నరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ సక్సెస్..!!
- September 27, 2025
మనామా: జెక్లాస్ట్ ఈవెంట్స్ మరియు ట్రేడింగ్ కన్సల్టెన్సీ సహకారంతో వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిర్వహించిన బహ్రెయిన్ తొలి వెటర్నరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ సక్సెస్ అయింది. ఇందులో స్థానిక మరియు అంతర్జాతీయ వెటర్నరీ నిపుణులు, యానిమల్ హెల్త్ కేర్ స్పెషలిస్ట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెటర్నరీ మెడిసిన్ లో ఆవిష్కరణలకు ప్రాంతీయ కేంద్రంగా బహ్రెయిన్ మారుతుందని వ్యవసాయ మంత్రి వేల్ బిన్ నాసర్ అల్ ముబారక్ తెలిపారు.
యానిమల్ హెల్త్ కేర్ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడం, యానిమల్ సంపదను రక్షించడం మరియు బహ్రెయిన్ ఆహార భద్రతను బలోపేతం చేయడం లక్ష్యంగా నిర్వహించిన ఈ సమావేశం విజయవంతం అయిందని అల్ ముబారక్ తెలిపారు. రెండు రోజుల కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న నిపుణులు యానిమల్ హెల్త్ కేర్ లో ఉత్తమ పద్ధతులను హైలైట్ చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఖతార్ ఆతిథ్యం..!!
- వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!
- బహ్రెయిన్‌లో తొలి వెటర్నరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ సక్సెస్..!!
- శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!