ఒమన్, కువైట్తో ఖతార్ సహకారం బలోపేతం..!!
- September 27, 2025
మాంట్రియల్: పౌర విమానయాన రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి కువైట్, ఒమన్ లతో ఖతార్ చర్చలు జరిపింది. ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (QCAA) తాత్కాలిక అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ ఫలేహ్ అల్ హజ్రీ.. కువైట్ పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ డైరెక్టర్ జనరల్ షేక్ హమౌద్ ముబారక్ అల్ హమౌద్ అల్ జాబర్ అల్ సబాతోపాటు ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ICAO జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉమ్మడి ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా సహకారాన్ని పెంపొందించే మార్గాలపై చర్చించారు.
తాజా వార్తలు
- ఒమన్, కువైట్తో ఖతార్ సహకారం బలోపేతం..!!
- బీచ్లో స్టంట్స్..వ్యక్తి అరెస్టు..!!
- సౌదీలో ఇల్లీగల్ ప్రయాణీకుల రవాణాపై కఠిన చర్యలు..!!
- పిల్లిని చంపిన వ్యక్తి వీడియో వైరల్.. నెటిజన్లు ఆగ్రహం..!!
- ఇండియన్ క్లబ్ ‘ఆవాణి’ ఓనం ఫియస్టా..!!
- కువైట్ లో ఉత్సాహంగా వికసిత్ భారత్ రన్ ..!!
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ