ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- September 27, 2025
మక్కా : గత నెలలో రెండు పవిత్ర మసీదులకు 53 మిలియన్లకు పైగా యాత్రికులు సందర్శించారని గ్రాండ్ మసీదు మరియు ప్రవక్త మసీదు సంరక్షణ కోసం జనరల్ అథారిటీ ప్రకటించింది. మక్కాలోని గ్రాండ్ మసీదును 1 కొటి 75 లక్షల మంది యాత్రికులు సందర్శించారు. 1కొటి 21 లక్షల మంది యాత్రికులు ఉమ్రా కోసం తరలివచ్చారు.
గ్రాండ్ మసీదు మరియు ప్రవక్త మసీదు ప్రధాన ద్వారాల వద్ద యాత్రికులు, ఉమ్రా చేసే వారి సంఖ్యను పర్యవేక్షించడానికి అధునాతన సెన్సార్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు అథారిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్షిప్కు ఖతార్ ఆతిథ్యం..!!
- వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!
- బహ్రెయిన్లో తొలి వెటర్నరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ సక్సెస్..!!
- శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్గా సజ్జనార్
- ఒమన్, కువైట్తో ఖతార్ సహకారం బలోపేతం..!!