అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- September 27, 2025
యూఏఈ: ఐదు నెలల తర్వాత ఐకానిక్ దుబాయ్ ఫౌంటెన్ అక్టోబర్ 1 నుండి డౌన్టౌన్లో మళ్లీ ప్రారంభం కానుంది. రోజువారీ ప్రదర్శనలు అలరించనున్నాయి. ప్రతిరోజు మధ్యాహ్నం ప్రదర్శనలు ఉంటాయని ఎమ్మార్ తెలిపింది. మధ్యాహ్నం 1 గంటలకు ఒక షో, మరొకటి వారపు రోజులలో మధ్యాహ్నం 1.30 గంటలకు, శుక్రవారం మధ్యాహ్నం 2 మరియు 2.30 గంటలకు ఉంటుందన్నారు. సాయంత్రం ప్రదర్శనలు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు 30 నిమిషాల వ్యవధిలో ఉంటాయని తెలిపారు. ప్రపంచంలోని అతిపెద్ద డ్యాన్సింగ్ ఫౌంటెన్ వ్యవస్థ పునఃప్రారంభం కావడం పట్ల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఖతార్ ఆతిథ్యం..!!
- వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!
- బహ్రెయిన్‌లో తొలి వెటర్నరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ సక్సెస్..!!
- శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!