సిస్కో కంపెనీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్ తో భేటీ
- July 20, 2016
నగరాన్ని స్మార్ట్‌సిటీగా మార్చేందుకు సిస్కో కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం సిస్కో కంపెనీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ను కలుసుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇకపై హైదరాబాద్‌లో స్మార్ట్‌వైఫై, స్మార్ట్‌పార్కింగ్, స్మార్ట్ లైటింగ్, స్మార్ట్ ట్రాన్స్‌పోర్టు విభాగాల్లో సిస్కో సేవలందించనుంది.
తాజా వార్తలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!









