ఆధునిక సౌకర్యాలతో షువైక్ బీచ్ రెడీ..!!
- September 29, 2025
కువైట్: అక్టోబర్ 1 నుండి కొత్తగా అభివృద్ధి చేయబడిన షువైక్ బీచ్‌ను ప్రారంభించనున్నట్లు కువైట్ మునిసిపాలిటీ వెల్లడించింది. ఈ 1.7 కిలోమీటర్ల వాటర్‌ఫ్రంట్ ప్రముఖ టూరిస్టు స్పాట్ గా మారుతుందని తెలిపారు. నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ 3 మిలియన్ల కువైట్ దినార్ల స్పాన్సర్ తో ఈ బీచ్ ను డెవలప్ చేశారు. విజిటర్స్ కోసం అత్యాధునిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఇవి షువైక్ బీచ్‌ను అందరికీ ఆధునిక, పర్యావరణ అనుకూల కేంద్రంగా మారుస్తాయని మునిసిపాలిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







