న్యూయార్క్ లో సౌదీ, భారత విదేశాంగ మంత్రులు భేటీ..!!
- September 29, 2025
న్యూయార్క్: సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ న్యూయార్క్‌లో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్‌తో సమావేశమయ్యారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) 80వ సెషన్ సందర్భంగా వీరి భేటీ జరిగింది.
ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించారు. రాబోయే రోజుల్లో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడంపై చర్చలు జరపాలని నిర్ణయించారు. వివిధ రంగాలలో రెండు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పెంచే మార్గాలను సమీక్షించారు. పలు ప్రాంతీయ మరియు అంతర్జాతీయ రంగాలలోని తాజా పరిణామాలపై తమ దేశాల స్టాండ్ ను పంచుకున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







