233 మంది ఒమాన్ ఖైదీలకు రాజ క్షమాభిక్ష
- July 16, 2015
ఒమాన్ సుప్రీం కమాండర్ హిజ్ మెజెస్టీ సుల్తాన్ కాబూస్ బిన్ సయాద్, వివిధ నేరాలపై చెరసాలలో ఉన్న 77 మంది ప్రవాసీయులతో సహా, మొత్తం 233 మందికి క్షమాభిక్ష ప్రసాదించారు. ఖైదీల కుటుంబాల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈద్-ఉల్-ఫిత్ర్ మరియు ఆసీర్వాద పునరుజ్జీవన దినం ఐన జులై 23న ఈ క్షమాభిక్ష అమలులోకి వస్తుందని తెలియవచ్చింది.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







